భారతదేశం, జనవరి 27 -- టెక్ దిగ్గజం శాంసంగ్ తన తదుపరి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఏ57'ని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. చైనాకు చెందిన టెలికాం అథారిటీ 'టెన్నా' డేటాబేస్‌లో ఈ ఫోన్ తాజాగా దర్శనమిచ్చింది. గత వారమే దీనికి సంబంధించిన రెగ్యులేటరీ లిస్టింగ్ వెలుగులోకి రాగా, ఇప్పుడు అధికారిక చిత్రాలు కూడా బయటకు వచ్చాయి.
ఈ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డేటాబేస్‌లో కూడా కనిపించిన నేపథ్యంలో, గెలాక్సీ ఏ37 మోడల్‌తో కలిసి ఇది త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ57 గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టెన్నా చిత్రాల ప్రకారం, గెలాక్సీ ఏ57 స్మార్ట్‌ఫోన్ పర్పుల్/లావెండర్ రంగులో మెరిసిపోతోంది. ఇది పాత గెలాక్సీ ఏ56 డిజైన్‌ను పోలి ఉన్నప్పటికీ, దా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.