శరన్నవరాత్రులు 2026: రేపటి నుంచి దేవీ నవరాత్రులు.. మొదటి రోజు అమ్మవారిని ఇలా పూజించండి!
భారతదేశం, అక్టోబర్ 10 -- ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులను జరుపుకుంటాము. ఈ ఏడాది దేవీ నవరాత్రులు అక్టోబర్ 11, అంటే రేపటి నుంచి మొదలవుతాయి. దేవీ నవరాత్రులలో మొదటి రోజు ఆరాధించేది పర్వతరాజు కుమార్తె అయిన శైలపుత్రి దేవిని. పార్వతీ దేవిని ఈ నామంతో ఆరాధించడం జరుగుతుంది. వృషభ వాహనంపై, త్రిశూలం, పద్మంతో దర్శనమిస్తారు.
శరన్నవరాత్రులు శుక్ల పాడ్యమితో మొదలవుతాయి. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి వసంత నవరాత్రులను విశేషంగా జరుపుకుంటాము. మొదటి రోజు ఘటస్థాపన తర్వాత పద్ధతి ప్రకారం పూజ చేయాలి. మొదటి రోజు అమ్మవారిని ఇలా ఆరాధించండి. విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి.
మొదటి రోజు పూజా స్థానాన్ని శుభ్రపరచి, ఇంటి ఆచారం ప్రకారం దేవి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి.
ఆ తర్వాత కలశాన్ని కూడా ప్రతిష్ఠించి పూజ మొదలుపెట్టండి. అయితే, మొదటి ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.