శమీ వృక్షం ఇంట్లో ఉంటే శుభమా? ఏ దిశలో నాటాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి?
భారతదేశం, అక్టోబర్ 22 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయని, సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుందని నమ్ముతారు. ప్రతికూల శక్తికి దూరంగా ఉండవచ్చని భావిస్తారు.
చాలామంది మొక్కల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇంట్లో కొన్ని మొక్కలు ఉండడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే, కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతికూల శక్తి వల్ల ఇబ్బందులు కలుగుతాయని నమ్ముతారు.
హిందూ ధర్మంలో శమీ వృక్షానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వృక్షానికి శనిదేవుడు, శివుడితో సంబంధం ఉందని అంటారు. వాస్తు ప్రకారం శమీ వృక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, శమీ వృక్షం ఇంట్లో ఉండేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.