శబరిమల దుకాణాలపై రూ.లక్ష జరిమానా.. అపరిశుభ్రతపై కొరడా
భారతదేశం, నవంబర్ 25 -- శబరిమల అయ్యప్ప ఆలయ పరిసరాల్లోని దుకాణాలపై ఉమ్మడి తనిఖీ బృందాలు కొరడా ఝళిపించాయి. ప్రస్తుత తీర్థయాత్ర సీజన్ తొలి వారంలో నిబంధనలు ఉల్లంఘించిన 29 కేసుల్లో రూ.లక్ష జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.
స్థానిక స్వపరిపాలన, రెవెన్యూ, ఆరోగ్యం, ఆహార భద్రత, లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల అధికారులతో కూడిన ఉమ్మడి బృందం రాత్రి వేళల్లోనూ తనిఖీలు నిర్వహిస్తోంది. పతనంతిట్ట జిల్లాలోని ఆలయం లోపల, పరిసర ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి.
ఇప్పటివరకు గుర్తించిన ఉల్లంఘనల్లో ఎక్కువ భాగం హోటళ్లు, తినుబండారాల దుకాణాల్లో అపరిశుభ్రతకు సంబంధించినవేనని అధికారిక ప్రకటన తెలిపింది. సర్వర్లు చేతులకు గ్లౌజులు, తలకు కవర్లు ధరించకపోవడం, వంటశాలలు శుభ్రంగా లేకపోవడం వంటి లోపాలను బృందాలు గుర్తించాయి.
నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.