శని నక్షత్రంలోకి సూర్యుడు : ఈ 4 రాశుల వారికి 14 రోజుల పాటు రాజయోగం! అదృష్టం మీ వైపే
భారతదేశం, జూలై 21 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల నక్షత్ర మార్పునకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. గ్రహాల సంచారం వల్ల అన్ని రాశుల వారి జీవితాల్లో ఏదో ఒక ప్రభావం పడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గ్రహాల రాజుగా భావించే సూర్య భగవానుడు తాజాగా శనిదేవుడికి చెందిన నక్షత్రంలోకి అడుగుపెట్టాడు.
హిందూ పంచాంగం ప్రకారం. జూలై 20వ తేదీన ఉదయం 11:33 గంటలకు సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం సూర్యుడు, శనిదేవుల మధ్య తండ్రీకొడుకుల సంబంధం ఉంటుంది. ఇప్పుడు శనికి చెందిన పుష్య నక్షత్రంలో సూర్యుడి ప్రయాణం ఆగస్టు 3వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ 14 రోజుల పాటు శని-సూర్యుల ప్రభావం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందో ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ స్పష్టం చేశారు.
ఈ నక్షత్ర మార్పు కారణంగా ప్రధానంగా కన్య, తులా, మకరం, వృషభ రాశుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.