శని దేవుని ఆరాధనలో రాగి పాత్రలను ఎందుకు ఉపయోగించరు? దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోండి!
భారతదేశం, మే 23 -- హిందూ ధర్మంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన్ని న్యాయదేవుడిగా, కర్మఫల ప్రదాతగా భక్తులు కొలుస్తారు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. ఆయన పూజలో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా పూజకు వాడే పాత్రల విషయంలో శాస్త్రాలు కొన్ని కఠిన నియమాలను విధించాయి. చాలామంది తెలియక చేసే ఒక చిన్న పొరపాటు.. పూజ ఫలితాన్ని తలకిందులు చేయడమే కాకుండా, శని దేవుడి ఆగ్రహానికి కూడా గురి చేస్తుంది. అదే రాగి పాత్రల వాడకం.
శని దేవుడు సాక్షాత్తు సూర్య భగవానుడి కుమారుడు. అయితే వీరిద్దరి మధ్య సంబంధం తండ్రీకొడుకుల అనుబంధంలా కాకుండా, బద్ధ శత్రుత్వంలా ఉంటుంది. పురాణాల ప్రకారం, శని దేవుడి జన్మ వృత్తాంతం నుండే ఈ విభేదాలు మొదలయ్యాయి. సూర్యుడి తేజస్సును భరించలేక ఆయన భార్య సంజ్ఞా దే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.