భారతదేశం, ఏప్రిల్ 4 -- హిందూ మతంలో వారంలో ప్రతి రోజు చాలా ముఖ్యమైనది. ప్రతి రోజును ఏదో ఒక దేవుడు లేదా దేవతకు అంకితం చేసారు. అదే విధంగా శనివారం శని దేవుడికి అంకితం చేయడం జరిగింది. శని దేవుడు మనం చేసే కర్మలకు తగ్గట్టుగా ఫలితాలను అందిస్తాడు. ఎవరు ఏ పని చేస్తే, శని దేవుడు అతనికి అదే ఫలాన్ని ఇస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితంలోని సమస్యలు తొలగిపోయేలా శనివారం శని దేవుడిని పూజిస్తారు.
శని దేవుడిని ఆరాధించేటప్పుడు మీరు కొన్ని ప్రత్యేక వస్తువులను అర్పిస్తే, శని ఖచ్చితంగా ఆశీస్సులను ఇస్తాడని నమ్ముతారు. వీటిలో ఒకటి నల్ల నువ్వులు. శని దేవుని ఆరాధనలో నల్ల నువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనివారం శనికి నల్ల నువ్వులను అందించడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
శని దోషం తగ్గుతుంది: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరికైనా జాతకంలో శని దోషం ఉంటే, వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.