శని దేవుడి కరుణా కటాక్షాలు: ఈ రాశుల వారికి ఎప్పుడూ అండగానే ఉంటారు!
భారతదేశం, జూన్ 1 -- వైదిక జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆయన్ను కర్మ ఫలదాత అని న్యాయ దేవత అని పిలుస్తారు. అంటే మనం చేసే పనులను బట్టి, మన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చే బాధ్యత ఆయనది. సాధారణంగా శని పేరు వినగానే చాలా మంది భయ పడుతుంటారు. ఏదో కీడు జరుగుతుందని ఆందోళన చెందుతుంటారు. కానీ వాస్తవానికి శని దేవుడు కేవలం దండించే దేవుడు మాత్రమే కాదు. నిజాయితీగా కష్ట పడేవారిని, క్రమశిక్షణతో ఉండేవారిని ఆయన ఎప్పుడూ చల్లగా చూస్తుంటారు. కొందరి జాతకాల్లో శని ప్రభావం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై శని దేవుడికి ప్రత్యేకమైన మమకారం ఉంటుంది.
మకరం, కుంభ రాశులకు స్వయంగా శని దేవుడే అధిపతి. అందుకే ఈ రెండు రాశుల వారిపై ఆయన ఆశీస్సులు మెండుగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశుల జాతకులు స్వభావరీత్యా చాలా కష్టపడే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.