శని దేవుడితో జులై 27 నుంచి 138 రోజులు సూపర్ టైమ్.. ఈ రాశులవారికి ఒక వరం!
భారతదేశం, జూలై 9 -- జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలలో శని దేవుడు ధర్మమూర్తిగా ప్రసిద్ధి చెందాడు. ఈ శని దేవుడు ఒకరి కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇవ్వగలడు. శని దేవుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ఉంటాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. శని జులై 27వ తేదీన తిరోగమనంలో ఉంటాడు. సాధారణంగా గ్రహాలు తిరోగమనంలో ఉన్నప్పుడు బలహీనంగా ఉంటాయి. జులైలో వక్రగతిలోకి వెళ్లే శని, సుమారు 138 రోజుల పాటు అలాగే ఉంటాడు.
శని తిరోగమనంలో వెళ్లినప్పుడు, దాని ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న అన్ని రాశుల వారి జీవితాలపై కనిపిస్తుంది. వాటిలో కొన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా శని తిరోగమన కాలంలో 4 రాశుల వారు తమ ఆర్థిక పరిస్థితిలో మంచి వృద్ధిని చూస్తారు. దీని కారణంగా ఈ రాశుల వారి రుణ సమస్య తీరబోతోంది.
వృషభ రాశిలోని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.