శని తిరోగమనం 2026: ఈ 4 రాశుల వారికి తిరుగుండదు.. అదృష్టం అంటే వీరిదే!
భారతదేశం, మే 19 -- నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. మనిషి చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే 'కర్మ ఫల ప్రదాత'గా శనిని జ్యోతిష్య నిపుణులు అభివర్ణిస్తారు. అన్ని గ్రహాల కంటే శని అత్యంత నెమ్మదిగా కదులుతుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి శనికి దాదాపు రెండున్నర ఏళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలో శని గమనం మారినప్పుడల్లా దేశవ్యాప్తంగానే కాకుండా, వ్యక్తుల జీవితాల్లోనూ పెను మార్పులు సంభవిస్తాయి.
జ్యోతిష్య గణాంకాల ప్రకారం.. 2026, జూలై 27న శని దేవుడు తిరోగమనంలో ఉంటాడు. సుమారు 138 రోజుల పాటు శని ఇదే స్థితిలో కొనసాగుతాడు. సాధారణంగా శని వక్రీకరించడాన్ని లేదా తిరోగమనం కష్టకాలంగా భావిస్తారు. అయితే, జాతక చక్రంలో శని స్థితిని బట్టి ఈ మార్పు అందరికీ ఇబ్బందికరంగా ఉండదు.
జ్యోతిష్య లెక్కల ప్రకారం చూస్తే 2026, జూలై 27వ తేదీ సోమవారం తెల్లవారుజామ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.