శని జయంతి 2026 - సాయంత్రం వేళ దోష నివారణకు చేయాల్సిన పరిహారాలు
భారతదేశం, మే 16 -- Shani Jayanti Remedies 2026: హిందూ సంప్రదాయంలో శని జయంతికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మ ఫలదాలత. న్యాయాధిపతి అయిన శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజును అత్యంత ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది శని జయంతి పవిత్రమైన అమావాస్య తిథితో కలిసి రావడం వల్ల దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.
జాతకంలో శని దోషాలు ఉన్నవారు, ముఖ్యంగా ఏల్నాటి శని (సడే సతి) లేదా శని ధైయాతో బాధపడుతున్న వారు ఈ రోజున భక్తితో చేసే చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా పెద్ద సంక్షోభాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని దేవుని ప్రతికూల ప్రభావాలను తగ్గించి. ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు సాయంత్రం వేళ చేయాల్సిన ముఖ్యమైన నివారణలు, పాటించాల్సిన నియమాలను ప్రముఖ జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
రావి చెట్టు పూజ : శని దేవునికి రావి చెట్టు అంటే ఎంతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.