శని జయంతి నాడు ఈ మూడు రాశులకు ఊహించని లాభాలు.. అందమైన ప్రేమ జీవితం, డబ్బు, ఇల్లు, వాహనాలు ఇలా ఎన్నో!
భారతదేశం, మే 15 -- ఈ ఏడాది శనిజయంతి మే 16, అనగా రేపు వచ్చింది. శని జయంతి నాడు గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. శని జయంతి నాడు గ్రహాలకు రాజు సూర్యుడు, గ్రహాల యువరాజు బుధుడు సంయోగం చెందుతారు. ఈ రెండు గ్రహాల కలయిక వలన వృషభరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.
శని జయంతి వేళ బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వలన 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం విపరీతంగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరో, వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
వృషభ రాశి వారికి శని జయంతి వేళ శుభ ఫలితాలు కలగబోతున్నాయి. బుధాదిత్య రాజయోగం ఏర్పడంతో ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు సక్రమంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. శుభ ఫలితాలను పొందుతారు.
ఆర్థికంగా లాభాలను చూస్తారు. సేవింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.