శని అనుగ్రహం కోసం ఏం చెయ్యాలి? త్వరలో ఈ 3 రాశులకు శని నుంచి వరాల జల్లు, విపరీతమైన అదృష్టం!
భారతదేశం, మే 23 -- జ్యోతిష్య శాస్త్రంలో కర్మ ఫల ప్రదాతగా, న్యాయ దేవతగా శని దేవుడిని కొలుస్తారు. శని ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి పట్టే సమయం ఎక్కువ కావడంతో, ఆయన గమనం మారినప్పుడల్లా దేశవ్యాప్తంగానూ, వ్యక్తుల జీవితాల్లోనూ పెను మార్పులు సంభవిస్తాయి. తాజాగా 2026 జూలై నెలలో శని దేవుడు తన నక్షత్ర సంచారాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తే, మరికొందరికి ఊహించని ధన లాభాలను తెచ్చిపెట్టనుంది.
జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 జూలై 2వ తేదీన శని దేవుడు రేవతి నక్షత్రంలోని రెండో పటంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్రంలో శని ఆగస్టు 19 వరకు కొలువై ఉంటాడు. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, బుధ గ్రహాల మధ్య మిత్ర భావం ఉంటుంది. మిత్ర క్షేత్ర నక్షత్రంలో శని సంచరించడం వల్ల ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.