శనివారం ప్రత్యేకత.. మేష నుంచి మీన రాశి వరకు.. 12 రాశుల దిన ఫలాలు!
భారతదేశం, ఆగస్టు 8 -- హిందూ సంప్రదాయంలో శనివారం రోజున విఘ్నేశ్వరుడితో పాటు భక్త హనుమంతుడు, శనిదేవుని పూజలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఎంతోమంది ఉదయాన్నే దైవదర్శనం చేసుకుని తమ రోజువారీ పనులను ప్రారంభిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ గ్రహాలు, నక్షత్రాల గమనం మారుతుంటుంది. ఈ ఖగోళ మార్పుల ప్రభావం మేషం మొదలు మీనం వరకు పన్నెండు రాశుల వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. కొందరికి అనుకూల ఫలితాలు వస్తే, మరికొందరికి కొత్త బాధ్యతలు ఎదురవుతాయి.
వ్యాపార రంగంలో లాభాలు రావడం లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటుచేసుకోవడం జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఖర్చులు పెరిగి బడ్జెట్ అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత సంబంధాలు, ఆరోగ్యం వంటి అంశాల పరంగా ఈరోజు ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మిగుల్చుతుంది.
వ్యక్తిగత పనితీరును ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.