భారతదేశం, మార్చి 21 -- ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
శనైశ్చరః శిరో రక్షేత్ ముఖం భక్తార్థినాశనః
కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః
ఓం కకుద్వహాయ విద్యమహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్
నమః కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ
నమః కాలాగ్నిరూపాయ కృతాంతాయ చ వై నమః
ఓం శంనో దేవీ రభిష్టయే ఆపో భవంతు పీతయే శంయోరభి స్రవంతునః
శనివారం శని దేవాలయంలో లేదా ఇంట్లో అయినా సరే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
శనివారం ఉపవాసం ఉంటే శని అనుగ్రహాన్ని పొందవచ్చు.
నల్ల నువ్వులు, నల్ల బట్టలు వంటివి ఈరోజు పేదలకు దానం చేయడం మంచిది.
"ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన శని అనుగ్రహం కలుగుతుంది.
శనివారం కాకులకు ఆహారం పెట్టడం శని దోషాలు తొలగిపోతాయి.
నమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.