శనివారం నల్ల నువ్వులతో ఈ చిన్న పరిహారం పాటిస్తే.. అదృష్టాన్ని మార్చేయడంతో పాటు అనేక లాభాలు !
భారతదేశం, జూన్ 27 -- శని దేవుని అనుగ్రహం పొందడానికి శనివారం చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితంలోని కష్టాలను దూరం చేయడమే కాకుండా, కెరీర్ మరియు ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తుంది. నల్ల నువ్వుల స్నానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఇక్కడ తెలుసుకోండి.
శనివారం అంటేనే శని దేవునికి ఎంతో ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహ ప్రభావం జీవితంపై సానుకూలంగా ఉండాలంటే కొన్ని చిన్నపాటి పరిహారాలు పాటించడం ఉత్తమం. అందులోనూ అత్యంత ప్రభావవంతమైనది 'నల్ల నువ్వుల స్నానం'. మన పెద్దలు, జ్యోతిష్య నిపుణులు చెబుతున్న ఈ పద్ధతిని పాటిస్తే, శని దోషాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
నల్ల నువ్వులను శని దేవునికి అత్యంత ఇష్టమైన పదార్థాలుగా పరిగణిస్తారు. జాతకంలో శని గ్రహం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.