శత్రువులపై గెలవాలా? అయితే చాణక్య చెప్పిన ఈ 5 సూత్రాలు పాటిస్తే, విజయం మీదే!
భారతదేశం, మే 30 -- అపర మేధావి, గొప్ప వ్యూహకర్తగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలతో ఎంతటి శత్రువునైనా తలవంచేలా చేసేవారు. ఆయన రచించిన నీతిశాస్త్రం మనిషి జీవితాన్ని విజయపథంలో నడిపించడానికి ఒక దిక్సూచిలా పని చేస్తుంది. కాలం మారినా ఆయన చెప్పిన సూత్రాలు నేటికీ అత్యంత ప్రభావవంతంగా ఉన్నాయి. ముఖ్యంగా శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, సంపదను ఎలా కాపాడుకోవాలి, వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే అంశాలపై చాణక్యుడు స్పష్టమైన మార్గదర్శనం చేశారు. మన జీవితాన్ని విజయవంతంగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఐదు కీలకమైన శ్లోకాలు, వాటి వెనుక ఉన్న గూఢార్థాలను ఇప్పుడు చూద్దాం.
శత్రువును ఓడించాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు, సరైన వ్యూహం కూడా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నారు. శత్రువు ప్రవర్తనను బట్టి మన అడుగులు ఉండాలి. "శత్రువు మీకంటే శక్తివంతుడైతే అతనికి అనుగుణంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.