వ్యాపార విజయంతో పాటు సేవా దృక్పథం.. తిరుమలకు భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్ గురించి ఆసక్తికర విషయాలు!
భారతదేశం, నవంబర్ 27 -- చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి ఆలయంలో వేంకటేశ్వరస్వామికి ఆయన 121 కిలోల బంగారు నగలు, విలువైన వజ్రాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాల అంచనా విలువ సుమారు రూ.160 కోట్ల నుంచి రూ.206 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈరోజు స్వామివారికి ఈ ఆభరణాలను అలంకరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో అత్యంత విలువైన విరాళాల్లో ఇదొకటిగా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తన సతీమణి రాధికతో కలిసి వర్ధమాన్ ఈ కానుక సమర్పించారు. విరాళం అందజేసే వేళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆ దంపతుల నిరాడంబరతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుమలకు ఇంత భారీ విరాళం ఇచ్చిన వర్ధమాన్ జైన్, రాధిక ఎవరు అనేది తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి నెలకొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.