వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు - సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి దివ్య విహారం
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Tirumala Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి. శేషాచల కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు నేటితో (ఏడో రోజు) వైభవంగా చేరుకున్నాయి. ప్రతిరోజూ వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు.. ఈరోజు రెండు ప్రత్యేక వాహనాలపై ఊరేగుతూ ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నారు.
ఏడో రోజు ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి, సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఈ వాహనంపై ఊరేగుతూ సర్వజీవులకు ఆరోగ్య శక్తిని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఉదయ భానుని కిరణాలు స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తాకుతుంటే, ఆ దివ్య తేజస్సును...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.