వైధృతి యోగం 2026: జూన్ 4 నుంచి ఈ 5 రాశుల వారికి తిరుగుండదు.. డబ్బే డబ్బు!
భారతదేశం, మే 19 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో యోగాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాల కలయిక వల్ల ఏర్పడే కొన్ని యోగాలు మనిషి జీవితాన్ని మలుపు తిప్పుతాయి. అలాంటి వాటిలో 'వైధృతి యోగం' ఒకటి. సాధారణంగా ఈ యోగం ఏర్పడినప్పుడు ప్రకృతిలో శక్తివంతమైన మార్పులు సంభవిస్తాయని, ఇది మానవ జీవితంలో నిలిచిపోయిన పనులను మళ్ళీ గాడిలో పెడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమయ్యేవారికి ఈ యోగం ఒక సంజీవనిలా పనిచేస్తుంది.రాబోయే 2026 జూన్ నెలలో ఈ విశేషమైన యోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జాతకం ఒక్కసారిగా మారిపోనుంది.
పంచాంగం లెక్కల ప్రకారం, 2026 జూన్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకు వైధృతి యోగం ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు, అంటే జూన్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 55 నిమిషాల వరకు కొనసాగుతుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.