భారతదేశం, ఏప్రిల్ 6 -- ఎండలు మండిపోతున్నప్పుడు కడుపులో హాయిగా, చల్లగా ఉండే ఆహారం కోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి సమయంలో అమృతంలా పనిచేసేదే మన సంప్రదాయ పెరుగన్నం. దీనికి కాస్త తాలింపు (తడ్కా) జోడిస్తే ఆ రుచే వేరు. వేసవి కాలంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శరీరాన్ని చల్లబరచడానికి తడ్కా పెరుగన్నం అద్భుతంగా పనిచేస్తుంది. ఆవాలు, కరివేపాకు సువాసనలతో కూడిన ఈ చల్లటి పెరుగన్నం తింటే ఎంతటి ఎండనైనా ఇట్టే మర్చిపోవచ్చు.
సులువుగా అరిగిపోయే ఈ పెరుగన్నం ఎండకాలంలో కడుపును ప్రశాంతంగా ఉంచుతుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా వేగంగా దీనిని తయారు చేసుకోవచ్చు. పొట్టకు ఏమాత్రం భారం అనిపించని ఈ వంటకం వేసవి కాలానికి అత్యుత్తమ ఆహారంగా నిలుస్తుంది.
సాధారణంగా అన్నంలో పెరుగు, కొద్దిగా పాలు లేదా నీళ్లు కలిపి పెరుగన్నం చేస్తారు. ఆవాలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.