భారతదేశం, మే 10 -- వేసవిలో ఎర్ర చీమలతో చాలా పెద్ద చీరాకు. ముఖ్యంగా వంటగదిలో చీమలు కనిపించడం సమస్యగా మారుతుంది. బయట ఎక్కడి నుంచో పెద్ద క్యూలైన్.. కనిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు చక్కెర డబ్బాలోకి, కొన్నిసార్లు అన్నంలోకి, మరికొన్నిసార్లు భోజనం చేసే పళ్ళెం మీదకు కూడా వస్తాయి. ఒకసారి చీమలు ఇంట్లోకి ప్రవేశించాక, అవి పొడవైన క్యూగా ఏర్పడతాయి, దీంతో వాటిని తొలగించడం కష్టమవుతుంది.
చీమలను వదిలించుకోవడానికి తరచుగా మార్కెట్లో లభించే రసాయన స్ప్రేలు లేదా పౌడర్లను ఆశ్రయిస్తారు. అయితే ఇవి చిన్న పిల్లలకు, జంతువులకు, ఆహార పదార్థాలకు ప్రమాదకరంగా ఉంటాయి. అందువల్ల విషపూరిత రసాయనాలు లేకుండా చీమలను దూరంగా ఉంచగల ఇంటి చిట్కాల కోసం చాలా మంది వెతుకుతారు. కొన్ని సాధారణ టిప్స్ ఎర్ర చీమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి.
ఎర్ర చీమలను వదిలించుకోవడానికి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.