భారతదేశం, ఫిబ్రవరి 24 -- సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం "కాక్రోచ్". ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

"కాక్రోచ్" సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కాక్రోచ్ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో కాక్రోచ్ మూవీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత బి. బాపిరాజు మాట్లాడుతూ.. "సునీల్ కుమార్ రెడ్డి గారితో మా కాంబినేషన్‌లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూ...