భారతదేశం, ఏప్రిల్ 18 -- ప్రొద్దూటూరులో జరిగిన హృదయ విదారకమైన ఘటనలో నలుగురు మరణించారు, భర్త వదిలివేసి వేరే మహిళతో వెళ్లిపోవడం వల్ల కలిగిన మానసిక క్షోభను తట్టుకోలేక ఒక మహిళ, తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, ఆ తర్వాత తానూ తాగింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల కథనం ప్రకారం, భువనేశ్వరికి శివ వెంకట కృష్ణతో వివాహం జరిగింది. ఈ దంపతులు చాలా సంవత్సరాలుగా ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. 14 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం వారి వైవాహిక జీవితం చెడిపోయింది.
శివ వెంకట కృష్ణ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి తన భార్యను, పిల్లలను వదిలేశాడని పోలీసులు తెలిపారు. అప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.