భారతదేశం, ఫిబ్రవరి 16 -- మార్చి నెలలో సినీ ప్రేమికులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే రెండు భారీ సినిమాలు ఒకే రోజున థియేటర్లలో తలపడబోతున్నాయి. యష్ (Yash) నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీటెల్ ఫర్ గ్రోన్ అప్స్', రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలు మార్చి 19న విడుదల కానున్నాయి. అయితే ఈ క్లాష్ విషయంలో యష్ సంతోషంగా లేడని, బాలీవుడ్ మేకర్స్ తీరుపై అతడు గుర్రుగా ఉన్నాడని 'వెరైటీ ఇండియా' రిపోర్టు వెల్లడించింది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. యష్ తన సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 'ధురంధర్ 2' పోటీకి వచ్చినా అతడు భయపడటం లేదు, అందుకే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కానీ అతని అసహనానికి అసలు కారణం వేరే ఉంది.
'టాక్సిక్' సినిమా విడుదల తేదీని మూడు సంవత్సరాల కిందటే (డిసెంబర్ 2023లో) ప్రకటించారు. కానీ 'ధురంధర్' మేకర్స్ ఇప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.