భారతదేశం, ఫిబ్రవరి 27 -- ముంబై: ప్రస్తుతం వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న తరుణంలో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండిపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 నాటికి భారతీయ మార్కెట్లో సిల్వర్ ఈటీఎఫ్‌లు (Silver ETFs) హాట్ టాపిక్‌గా మారాయి. గడిచిన ఏడాది కాలంలో ఇవి 150 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో, అసలు సిల్వర్ ఈటీఎఫ్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? అనే విషయాలను విశ్లేషిద్దాం.
సిల్వర్ ఈటీఎఫ్ అనేది స్టాక్ ఎక్స్ఛేంజీలలో (NSE, BSE) లిస్ట్ అయిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది భౌతిక వెండి (Physical Silver) ధరలను అనుసరిస్తుంది. సాధారణంగా ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే.. మనం వెండిని కొని ఇంట్లో పెట్టుకోము, కానీ వెండి ధర పెరిగినప్పుడు మన పెట్టుబడి వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.