వెంకటాపూర్ ఓపెన్కాస్ట్తో రామప్ప దేవాలయానికి ముప్పు లేదు : సింగరేణి
భారతదేశం, అక్టోబర్ 5 -- యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కాలం నాటి చారిత్రక రామప్ప దేవాలయానికి (రుద్రేశ్వర ఆలయం) మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రమాదం పొంచి ఉందంటూ వస్తున్న వార్తలపై సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) స్పష్టతనిచ్చింది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ మైనింగ్ వల్ల ఆలయానికి ముప్పు ఉందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది కేవలం అపోహ మాత్రమేనని సంస్థ యాజమాన్యం అధికారికంగా స్పష్టం చేసింది.
సింగరేణి సంస్థ ప్రతిపాదించిన వెంకటాపూర్ ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాల సమగ్ర శాస్త్రీయ అధ్యయనాలు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. మైనింగ్ తవ్వకాలపై ఎలాంటి నిర్ణయమైనా ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ప్రతిష్టాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.