భారతదేశం, మే 14 -- Sun Transit Taurus 2026: ఖగోళ మార్పుల్లో అత్యంత కీలకమైన 'సూర్య సంచారం' మే 15వ తేదీ ఉదయం జరగనుంది. గ్రహాలకు రాజుగా భావించే సూర్య భగవానుడు మేష రాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికారం, ఉద్యోగం, విజయానికి కారకుడు. వృషభ రాశిలోకి సూర్యుడి ప్రవేశం వల్ల సమాజంలో వ్యక్తుల దృష్టి ప్రధానంగా ఆర్థికాభివృద్ధి, కుటుంబ సంక్షేమం మరియు భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్రీకృతమవుతుంది. ఈ కాలంలో ప్రజలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా.. ఆచితూచి అడుగులు వేయడానికి మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ఆరు రాశుల వారికి ఈ సంచారం రాజయోగంలా మారబోతోంది.

ఈ గ్రహ సంచార సమయంలో పెట్టుబడులు, పొదుపు విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి.

Published by HT Digital Content Services with pe...