వృషభ రాశిలోకి అంగారకుడి సంచారం - ఏ రాశి వారికి అదృష్టం...? ఎవరికి ఇబ్బందులు..?
భారతదేశం, జూన్ 23 -- ఖగోళ మార్పుల్లో అత్యంత కీలకమైన గ్రహ సంచారం చోటుచేసుకుంది. నవగ్రహాలలో సేనాధిపతిగా, ధైర్యసాహసాలకు కారకుడిగా భావించే అంగారక గ్రహం (కుజుడు) తన సొంత రాశి అయిన మేషరాశిని విడిచిపెట్టి. వృషభ రాశిలోకి ప్రవేశించాడు. 2026 జూన్ 20, 21 మధ్య కాలంలో మధ్యాహ్నం 12.07 గంటలకు ఈ సంచారం ప్రారంభమైంది.
ఈ వృషభ రాశిలో అంగారకుడు రాబోయే ఆగస్టు 02, 2026 రాత్రి 10.59 గంటల వరకు ప్రయాణించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశిలో కుజుడి ప్రవేశం వల్ల అన్ని రాశిచక్రాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పు కొందరికి అఖండమైన అదృష్టాన్ని తెచ్చిపెడితే.. మరికొందరికి కొన్ని సవాళ్లను, సమస్యలను సృష్టించనుంది. మేషం నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల వారిపై ఈ అంగారక సంచార ప్రభావం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Published by HT Digital Content Servic...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.