వృశ్చిక రాశిలోకి సూర్యుడి సంచారం - ఈ 8 రాశులకు అద్భుతమైన రాజయోగం, ఆర్థిక లాభాలు!
భారతదేశం, నవంబర్ 12 -- వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా భావించే సూర్యభగవానుడు త్వరలోనే తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. ప్రస్తుతం శుక్రుడికి చెందిన తులారాశిలో సంచరిస్తున్న సూర్యుడు... నవంబర్ 16వ తేదీన కుజుడి (అంగారకుడు) స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 17 నుంచి తులారాశిలో ఉన్న సూర్యుడు... వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టి సుమారు ఒక నెల రోజుల పాటు అదే రాశిలో కొలువుదీరనున్నాడు. ఆ తర్వాత ధనూ రాశిలోకి తన ప్రయాణాన్ని సాగిస్తాడు.
వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించే ఈ ఒక నెల కాలం మొత్తం 8 రాశుల వారిపై విశేషమైన దయాదృష్టిని నిలుపనున్నాడని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. ఈ నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే సూర్య సంచారం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయో వివరంగా తెలుసుకుందా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.