వీరికి రూ.2 లక్షల నగదు బహుమతి.. దరఖాస్తులు ఎలా చేయాలి?
భారతదేశం, సెప్టెంబర్ 6 -- పాత్రికేయ రంగానికి అందించిన సేవలను, ప్రతిభను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఉత్తమ పాత్రికేయ పురస్కారాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పురస్కారాలు 12 విభాగాలలో అందిస్తారు. వీటిలో రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు నగదు బహుమతులు ఉంటాయి.
అర్హులైన పాత్రికేయులు సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు, డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, రెండో అంతస్తు, ఎన్టీఆర్ పరిపాలనా భవనం, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ-520013 చిరునామాకు దరఖాస్తులను సమర్పించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ పాత్రికేయ పురస్కారంలో రూ.2 లక్షల నగదు బహుమతి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రచురితమయ్యే తెలుగు లేదా ఆంగ్ల వార్తాపత్రికలు లేదా పత్రికలలో పన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.