భారతదేశం, మే 9 -- రానున్న 50 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను, పెరుగుతున్న జనాభా, పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విశాఖ నగరానికి సరికొత్త రూపురేఖలు దిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని.. సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్టుగా చెప్పారు.
విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) మాస్టర్‌ప్లాన్‌పై మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల పొడవైన రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ నెలాఖరు నాటికి దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.
విస్తీర్ణం: వీఎంఆర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.