భారతదేశం, డిసెంబర్ 11 -- నావల్ డాక్యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్, విశాఖపట్నం(భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ కింద) 2025-26 బ్యాచ్ కోసం ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు నిర్ణీత తేదీలలోపు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. 320 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.
320 పోస్టులు ట్రేడ్ వారీగా ఖాళీలు: ట్రేడ్లలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, ఆర్&ఏసీ మెకానిక్, మెకానిక్ డీజిల్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, క్యంప్యూటర్ ఆపరేటింగ్తోపాటుగా పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్ అప్రెంటిసెస్ స్కూల్లో శిక్షణ ఇస్తారు. ఎంపికైన అభ్యర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.