విశాఖ ఎకనామిక్ రీజియన్‌తో Rs.9.3 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
భారతదేశం, ఆగస్టు 6 -- ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ రరూప్‌రేఖలను సిద్ధం చేసింది. 'విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్' (VER) ప్రాజెక్టు ద్వారా దాదాపు Rs.9.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఇఆర్ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ బృహత్తర ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రూ. 3.5 లక్షల కోట్ల నుంచి రూ. 4 లక్షల కోట్ల వరకు వెచ్చించనుండగా, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రూ. 5.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
"మైక్రో లెవెల్ ప్లానింగ్ ద్వారా విశాఖ రీజియన్ మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే విఇఆర్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.