విశాఖలో మరో ఫిల్మ్ నగర్ - సీఐఐ సదస్సులో చర్చ, సినీ నిర్మాణ కార్యకలాపాలపై హీరో రానా కీలక ప్రకటన..!
భారతదేశం, నవంబర్ 14 -- విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ వినోద పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి అడుగులు పడనున్నాయి. సాగర నగరి విశాఖను సినిమాలు, డిజిటల్ కంటెంట్, గేమింగ్ సహా ఇతర క్రియేటివ్ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కలను సాకారం చేసేందుకు ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చారు. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, రానా దగ్గుబాటి పాల్గొన్న లైవ్ పాడ్‌కాస్ట్ ఈ కీలక చర్చకు వేదికైంది.
కేవలం సంప్రదాయ సినీ నిర్మాణానికి ఇచ్చే రాయితీలకే పరిమితం కాకుండా. విశాఖలో సమగ్రమైన ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. స్టూడియోలు, షూటింగ్ సదుపాయాలు, పోస్ట్-ప్రొడక్షన్ మౌలిక సదుపాయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.