విశాఖలో దారుణం.. ఒకే కుటుంబంలోని నలుగురు సూసైడ్
భారతదేశం, ఆగస్టు 29 -- విశాఖపట్నం జిల్లాలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆర్థిక సమస్యలు లేదా మరేవైనా మనస్పర్థలో తెలియదు గానీ, కన్నవారి చేతులతోనే కన్నబిడ్డల ప్రాణాలు తీసి, ఆపై దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన పెందుర్తి మండలం పరిధిలోని చింతలగ్రహారం కాలనీలో చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చింతలగ్రహారం కాలనీలో నివసిస్తున్న మల్లా వినోద్‌కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఈ ఘాతకానికి ఒడిగట్టాడు. వినోద్‌కుమార్ మొదట తన భార్యకు, ఇద్దరు కుమార్తెలకు ఆహారంలో విషం కలిపి ఇచ్చి చంపేసినట్లు తెలుస్తోంది. ముగ్గురూ ప్రాణాలు విడిచారని నిర్ధారించుకున్న అనంతరం, అతను కూడా విషం తాగి లేదా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలినట్లు భావిస్తున్నారు. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెంది పడి ఉండటంతో స్థానికులు తీవ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.