విశాఖలో ఇళ్ల పట్టాల పండగ - ఒకేరోజు 28 వేల మందికి పట్టాల పంపిణీ! త్వరలోనే విజయవాడలోనూ
భారతదేశం, సెప్టెంబర్ 18 -- పేద ప్రజల సంక్షేమానికి అండగా నిలిచే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో ఒకే రోజు ఏకంగా 25,880 నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల 19వ తేదీన విశాఖ వేదికగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని.. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న 25,880 కుటుంబాలకు వారి ఆస్తులపై పూర్తి స్థాయి హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు.
2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వివిధ రకాల ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసముంటున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేలా పలు ముఖ్యమైన జీవోలను జారీ చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.