వినాయక నిమజ్జనం కోసం ఎస్ఆర్ఎస్పీ నుండి కాకతీయ ప్రధాన కాలువలోకి నీటి విడుదల
భారతదేశం, సెప్టెంబర్ 21 -- గణేష్ విగ్రహాల నిమజ్జన ఉత్సవాలను సులభతరం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రోజున శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(SRSP) నుంచి లోయర్ మానేర్ డ్యామ్(LMD) ఎగువన ఉన్న కాకతీయ ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల యంత్రాంగం పంపిన అభ్యర్థనలు, అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిమజ్జన ఘాట్ల వద్ద తగినంత నీటి మట్టం ఉండేలా చూడటానికి ఈ నీటి విడుదల ప్రక్రియను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రారంభంలో 1,000 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువలోకి వదిలారు. రోజు గడిచేకొద్దీ క్రమంగా ఈ ప్రవాహాన్ని పెంచి, సాయంత్ర సమయానికి 3,000 క్యూసెక్కులకు పెంచుతామని నీటిపారుదల శాఖ తెలిపింది. ఈ నీటి విడుదల వల్ల లోయర్ మానేరు డ్యామ్ ఎగువన ఉన్న కాకతీయ కాలువ పరివాహక ప్రాంతాల్లో భక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.