వినాయక చవితి పూజలో ఈ 5 వస్తువులు మిస్ కాకూడదు.. గణపతికి ఎంతో ప్రీతికరం!
భారతదేశం, సెప్టెంబర్ 13 -- గణేష్ చతుర్థి పర్వదినాన వినాయకుడిని భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు పూజా సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారా? మోదకంతో పాటు బప్పాకు అత్యంత ప్రీతికరమైన ఆ ఐదు ముఖ్యమైన వస్తువుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూసే పవిత్ర పండుగ రోజు వచ్చేసింది. నేడు దేశవ్యాప్తంగా వైభవంగా గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్లలో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ వేడుకల సందడి ఇప్పుడు దేశంలోని ప్రతీ మూలా ప్రతిధ్వనిస్తోంది. గణేష్ చతుర్థి పూజా ముహూర్తం కంటే ముందే చాలా మంది భక్తులు తమ ఇంటికి వినాయక ప్రతిమను తీసుకువస్తుంటారు.
ఇంకొందరు ఒక రోజు ముందే బప్పాను ఆహ్వానించి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తుంటారు. అయితే పూజా సమయంలో ఏయే పదార్థాలు సమర్పించాలనే దానిపై చాలా మందిలో సందిగ్ధత నెలకొంటుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.