వినాయక చవితి నాడు ఇంట్లో గణపతి పూజ ఎలా చేయాలి? ముహూర్తం, విధానం, మంత్రం!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- హిందూ సంప్రదాయంలో విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడు. బుద్ధి, జ్ఞానం, బలం, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే లంబోదరుడి జన్మోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు డోలు వాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ బప్పాను ఘనంగా తమ ఇంట్లోకి స్వాగతిస్తున్నారు. భాద్రపద శుక్ల పక్ష చతుర్థి రోజున ప్రారంభమయ్యే ఈ వేడుకలు అనంత చతుర్దశి వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతాయి. అయితే, ఈసారి చవితి రోజున భద్రా ప్రభావం ఉండటంతో విగ్రహ ప్రతిష్టాాపన వేళలపై భక్తులలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అపోహలను తొలగించుకుని నిష్టతో పూజలు చేసేందుకు పూర్తి వివరాలు పరిశీలిద్దాం.
ఈ ఏడాది గణేశ చతుర్థి సందర్భంగా రవి యోగంతో పాటు బ్రహ్మ మరియు ఇంద్ర యోగం కలసిరావడం విశేషం. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాలు అత్యంత పవిత్రమైనవిగా, శుభప్రదమైనవిగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.