వినాయకుడికి తులసి ఎందుకు నిషేధం? తులసీ దేవి-గణేశుడి శాప వృత్తాంతం ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 14 -- గణేశుడి పూజలో తులసి ఆకులను ఎందుకు ఉపయోగించకూడదో చాలా మందికి సందేహం ఉంటుంది. దీని వెనక ఉన్న పౌరాణిక నేపథ్యం, తులసి-గణేశుల మధ్య జరిగిన శ్రాప వృత్తాంతం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గణేశ చతుర్థి వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతాయి. భాద్రపద శుక్ల చతుర్థి రోజున ప్రారంభమయ్యే ఈ పర్వదినాన భక్తులు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. లంబోదరుడికి ప్రీతికరమైన ఉండ్రాలు, మోదకాలు, గరిక, ఎర్రటి పూలతో పూజలు నిర్వహిస్తారు. అయితే భగవంతుడి పూజాద్రవ్యాలలో ఎంతో పవిత్రమైన తులసిని మాత్రం వినాయకుడికి ఎప్పుడూ సమర్పించరు. దీనికి గల బలమైన పౌరాణిక కారణం ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం.
పురాణ కథనాల ప్రకారం, ఒకానొక సమయంలో వినాయకుడు గంగానది తీర ప్రాంతంలో తీవ్రమైన తపస్సులో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ధర్మాత్మజ కుమార్తె అయిన తులస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.