విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం: ఢిల్లీ పోలీసులకు 'ఫ్రీ హ్యాండ్' అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
భారతదేశం, అక్టోబర్ 9 -- న్యూఢిల్లీ: నిరసనల్లో పాల్గొంటున్న యువ విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబ సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉందంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆందోళనకారులను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులకు 'ఫ్రీ హ్యాండ్' ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్ (PIL) ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఖరాకండిగా తోసిపుచ్చింది.
ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆందోళనలు చేపట్టే యువ విద్యార్థులను సుదీర్ఘమైన కోర్టు కేసుల్లోకి లేదా చట్టపరమైన చిక్కుల్లోకి లాగకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.
"మన ముందున్నది యువ విద్యార్థులు, ఆందోళనకారులు. వారి తల్లిదండ్రుల గురించి, వారి సుదీర్ఘమైన భవిష్యత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.