విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ ఫేజ్-2 వెబ్ ఆప్షన్లకు మిగిలింది ఒక్కరోజే! సీటు సాధించాలంటే ఇలా చేయండి
భారతదేశం, మే 25 -- తెలంగాణలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో (BA, B.Com, B.Sc, BBA, BCA మొదలైనవి) ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న 'దోస్త్' (Degree Online Services, Telangana - TG DOST) రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రెండో విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి మే 26, 2026 (మంగళవారం) ఆఖరి తేదీ.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సూచించింది.
కేవలం ఒకటి రెండు కాలేజీలను మాత్రమే ఎంచుకుని వదిలేయకండి. వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇస్తే సీటు వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. మీకు అత్యంత ఇష్టమైన, ఉత్తమమైన కాలేజీని 'ఆప్షన్ 1' గా, ఆ తర్వాతి స్థానాల్లో మిగిలిన కాలేజీలను ఎంచు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.