విజయ రహస్యం ఇదే.. చాణక్యుడు చెప్పినట్లు ఇలా పని చేస్తే తిరుగే ఉండదు!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఉదయం పూట మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే మనం దైనందిన జీవితంలో చిన్నచిన్న విషయాలను పట్టించుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం. మానవ ప్రవర్తన, సంబంధాలు, విజయ రహస్యాల గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో అమూల్యమైన విషయాలను పొందుపరిచారు. నాటి కాలంలో చెప్పిన ఆ సూత్రాలు నేటి కాలంలోనూ ప్రతి ఒక్కరికీ సరిగ్గా సరిపోతాయి.
జీవితంలో ముందుకు సాగడానికి కేవలం కష్టపడటం మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా ఎంతో అవసరం. చాణక్యుడి ముఖ్యమైన సూత్రాలలో వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకూడదనే నిబంధన ఒకటి ఉంది. ఏది పడితే అది అందరికీ చెబుతూ పోతే అనర్థాలు తప్పవు.
ఈ విషయమై చాణక్యుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు.
ఈ శ్లోక సారాంశం ఏమిటంటే.. మనం మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.