విజయ దశమి పూజా విధానం.. ఆ రోజు శమీ పూజ ఎందుకు చేయాలి? చదువుకోవాల్సిన మంత్రం ఇదే
భారతదేశం, అక్టోబర్ 16 -- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను మనం జరుపుకుంటాము. రాముడు సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
విజయ దశమి రోజు అపరాజిత దేవిని పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. మత విశ్వాసాల ప్రకారం, విజయదశమి నాడు అమ్మవారిని పూజిస్తే విజయం లభిస్తుందని నమ్మకం. అలాగే, ఏ పని ప్రారంభించినా అడ్డంకులు లేకుండా పరిపూర్ణంగా పూర్తవుతాయని విశ్వసిస్తారు. విజయదశమి నాడు అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది.
విజయదశమి రోజు స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయండి.
తర్వాత ఇంటి గుమ్మం దగ్గర పసుపు లేదా ఎరుపు రంగుతో స్వస్తిక్ గుర్తు వేయండి. దుర్గాదేవి ఫోటో లేదా విగ్రహం వద్ద దీపం వెలిగించి, అగరబత్తులను కూడా వెలిగించండి. అక్షింతలు, కుంకుమ, వెరైటీ పూల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.