భారతదేశం, ఫిబ్రవరి 13 -- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) సేలం సభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ సభలో ఓ అభిమాని గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. ఈ ఘటనపై విరుచుకుపడిన విపక్ష అన్నాడీఎంకే (AIADMK) విజయ్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
మహారాష్ట్రకు చెందిన సూరజ్ (37) అనే విజయ్ అభిమాని సేలం సభకు హాజరయ్యారు. అయితే విజయ్ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ముందే సూరజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సూరజ్‌కు గతంలోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా మరణించిన ఘటన మరువక ముందే, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.