భారతదేశం, ఫిబ్రవరి 16 -- రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఫిబ్రవరి 26న పెళ్లి, మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ అంటూ ఆ కార్డులో ఉన్న వివరాలు, ఫ్యాన్స్ రియాక్షన్ ఇక్కడ చూడండి.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం.. విజయ్, రష్మిక ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని అందులో రాసి ఉంది. ఈ కొత్త అధ్యాయాన్ని ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.