విజయవాడ మేయర్ బరిలో వంగవీటి రాధా.. జనసేన నుంచి పోటీ.. లెక్కలేసుకున్న కూటమి!
భారతదేశం, అక్టోబర్ 13 -- ఆంధ్రప్రదేశ్‌లోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు సభ్యుల స్థానాలతో పాటు చైర్పర్సన్లు, మేయర్ల పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి.
ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ కింద వర్గీకరించారు. విజయవాడ నగరం అన్రిజర్వ్డ్ కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అన్ని వర్గాల కీలక నాయకులు ఆసక్తి చూపుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం.. నగరంలో మొత్తం 86 వార్డులు ఉన్నాయి.
మేయర్ స్థానం అన్రిజర్వ్డ్ జనరల్‌గా మారడంతో విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. వంగవీటి రాధాకృష్ణ ఈసారి విజయవాడ మేయర్ బరిలో నిలుస్తారన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.