Andhrapradesh,vijayawada, ఆగస్టు 17 -- షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే మీకోసం IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. విజయవాడ నుంచి ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం పేర్కొంది. ప్రస్తుతం ఈ టూర్ ఆగస్ట్ 26, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే. మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....