విజయవాడ దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ 22 నుంచి ఘాట్ రోడ్డు క్లోజ్.. పార్కింగ్, ఉచిత బస్సుల వివరాలు!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో, ఆలయ అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి వారం రోజుల పాటు (సెప్టెంబర్ 28 వరకు) ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ వెల్లడించారు.
ఘాట్ రోడ్డు మరమ్మతులు, కొండ చరియలు విరిగిపడకుండా భద్రతా చర్యలు, వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఘాట్ రోడ్డు బంద్ ఉన్న సమయంలో భక్తులు, వాహనదారులు కింద తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని దుర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.